Surprise Me!

Pakistan Tours : Money Talks - Nobody Would Say No to India Says Usman Khawaja || Oneindia Telugu

2021-09-25 1,805 Dailymotion

Australia batsman Usman Khawaja has expressed his disappointment at New Zealand and England Cancelled their tours of Pakistan.
#PakistanTours
#NZVSPAK
#UsmanKhawaja
#AustraliabatsmanUsmanKhawaja
#IPL2021
#PAKVSENG

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి షాకుల మీద షాకులు తగిలిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముందుగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. ఆపై ఇంగ్లండ్ టీమ్ కూడా (పురుషులు, మహిళలు) పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది. దీంతో పీసీబీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఉన్నపళంగా రెండు పెద్ద క్రికెట్ దేశాలు తమ పర్యటనను రద్దుచేసుకోవడంతో ఏం చేయని స్థితిలో పడింది.